నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన

MLM Peddireddy's visit today

MLM Peddireddy's visit today

Date:20/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండలంలోని ఏడూరు గ్రామంలో శుక్రవారం ఉదయం 8గంటలకు పర్యటించనున్నారు. గురువారం ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరె డ్డి ఈ విషయం తెలిపారు. పుంగనూరు, ఏడూరుకు ఆర్టీసి బస్సును నూతనంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే బస్సును మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

17 లక్షల కొత్త ఓటర్లు

Tags:MLM Peddireddy’s visit today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *