ఎమ్మెల్యే బొల్లా ఆరోపణలపై సత్య ప్రమాణం

గుంటూరు ముచ్చట్లు:

 

కోటప్పకొండకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వెళ్లారు. ఎమ్మెల్యే బొల్లా ఆరోపణలపై సత్య ప్రమాణం చేస్తానని రెండు రోజుల క్రితం జీవీ ఆంజనేయులు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన సత్య ప్రమాణం చేయనున్నారు. రెండ్రోజుల క్రితం కొటప్పకొండకు వెళ్లకుండా జీవీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నేడు కోటప్పకొండకు వెళ్లారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: MLA Bolla swears truth on the allegations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *