ఇవాళ వరుస మీటింగ్తో మోదీ బిజీ

ఢిల్లీ ముచ్చట్లు:

ఎన్నికలు ముగియడంతో PM మోదీ పాలనపై దృష్టిసారించారు.ఇవాళ మంత్రులు, అధికారులతో వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు.తొలుత బెంగాల్లో రెమాల్ తుఫాను ప్రభావంపై సమీక్షిస్తారు.ఆ తర్వాత దేశంలో వడగాలులు, ప్రపంచ పర్యావరణ దినోత్సవ(జూన్ 5) సన్నాహాలు, ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమాలపై రివ్యూ చేస్తారు.కొత్త ప్రభుత్వంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలపై ఆరా తీస్తారు.

 

Tags: Modi is busy with a series of meetings today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *