తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రాంధాని మోదీ తెలుగులో భోగి శుభాకాంక్ష‌లు

Date:13/01/2021

న్యూఢిల్లీ ముచ్చటు:

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప‌రరాధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ ప్ర‌త్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని  అయనట్వీట్ చేసారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags:Modi wishes Bhogi in Telugu for Telugu people

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *