మోదీకి ప్రపంచ దేశాధినేతలు శుభాకాంక్షలు

Modi wishes World Presidential blessings

Modi wishes World Presidential blessings

Date:23/05/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ప్రపంచ దేశాధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నేతాన్యాహు అభినందనలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకొని భ‌విష్యత్‌లో ఈ బంధాన్ని ఇలానే కొనసాగిద్దామని ఆకాంక్షించారు. అలాగే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీకి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ కంగ్రాట్స్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

 

87 వేలపైగా ఓట్ల తేడాతో బండి భారీ విజయం

Tags: Modi wishes World Presidential blessings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *