పుంగనూరు ఎస్‌ఐగా మోహన్‌కుమార్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పుంగనూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐగా ఎ.మోహన్‌కుమార్‌ను నియమించారు. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న మోహన్‌కుమార్‌ను పుంగనూరుకు బదిలీ చేస్తూ ఆదివారం ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ స్టేషన్‌లో ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, మోహన్‌కుమార్‌లు విధులు నిర్వహించనున్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Mohankumar as Punganur SI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *