Natyam ad

బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో మొహర్రం వేడుకలు ప్రారంభం

ఉత్తేజిత ముచ్చట్లు:


బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో శనివారం నుండి చిన్న సరిగేసు మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలో మర్కస్ దగ్గర పీర్ల చావిడి, అలాగే  గ్రామపంచాయతీ కి ఎదురుగా ఏరియాలలో హసన్ ,ఉషన్, చిన్న హిమామ్ ఖాసిం, పెద్ద హిమామ్ ఖాసిం , పీర్లను కొలవు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ ఉత్సవాలలో భాగంగా 6వ తేదీ చిన్నసరిగేసు వేడుకలు జరిగాయి. కాగా కులమతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చి పీర్ల స్వాములను దర్శించుకున్నారు ఈ మొహర్రం వేడుకలలో షాలు భాష (ముజావర్లు) రబ్బాని (ముజావర్లు) ఇబ్రహీం, చాంద్ బాషా, (ముజావర్లు) పీర్ల స్వాములు, ఎస్ ఖాజా మొహీద్దీన్, (ఎస్ కే యం)   గౌస్ ఖాన్,(పఠాన్) ఖాజాహుస్సేన్ , ఖలీల్,దూద్ పీరా, చాకలి రాజు, పాల్గొన్నారు.

 

Tags: Moharram celebrations begin in Brahmin Kotkuru village

Post Midle
Post Midle