విజయవాడలో మంకీపాక్స్ కలకలం

విజయవాడ  ముచ్చట్లు:

విజయవాడలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపించడంతో వైద్యులు మంకీపాక్స్ కేసుగా అనుమానిస్తున్నారు. చిన్నారికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ ఐసోలేషన్లో ఉంచారు. ఆమె శాంపిల్స్ సేకరించి పుణె ల్యాబ్కు పంపారు. కాగా, మన దేశంలో కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది.

 

Tags: Monkeypox outbreak in Vijayawada

Leave A Reply

Your email address will not be published.