జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు 

అమరావతి ముచ్చట్లు:


ఆంద్రప్రదేశ్ నైరుతి రుతుపవనాలు జూన్ 5లోపు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD వెల్లడించింది.ప్రీ మాన్సూన్ వల్ల APలో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.2-3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది.ఇక కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని చెప్పింది.

 

Tags: Monsoon to enter the state by June 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *