మరో మూడు రోజుల్లో కేరళకు ఋతుపవనాలు

ఢిల్లీ ముచ్చట్లు :

 

మరో మూడు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళ ను తాక నున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి అని వివరించారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Monsoons to Kerala in another three days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *