Natyam ad

లారీని ఢీకొట్టిన వెన్నెల బస్సు…క్లీనర్ మృతి..

నందిగామ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు బైపాస్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఏపీఎస్ఆర్టీసీ వెన్నెల బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో  బస్సు క్లీనర్ మూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. మృతుడు నూజివీడు ప్రాంతానికి చెందిన వేదుల సూర్యనారాయణ మూర్తి గా గుర్తించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
Tags:Moonlight bus cleaner killed in truck collision

Leave A Reply

Your email address will not be published.