తెలంగాణ లాక్ డౌన్ లో మరిన్ని సడలింపు లు

తెలంగాణ ముచ్చట్లు :

 

 

తెలంగాణ రాష్ట్రం లాక్ డౌన్ లో మరిన్ని సడలింపు లు రానున్నాయి. జన సంచార సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం జరగనున్న కేబినెట్ మీటింగ్ లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలు ఈ నెల 9 వ తేదీకి ముగియనుంది. గతంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే జన సంచారానికి అనుమతించారు. ఇంటికి చేరుకోవడానికి మరో గంట వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు దాన్ని పొడిగించనున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: More relaxation in Telangana lockdown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *