Everything is ready for the distribution of pensions on August 1

గ్రామ వార్డు సచివాలయాల్లో మరింత పారదర్శకత

– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Date:10/08/2020

తాడేపల్లి ముచ్చట్లు:

గ్రామ వార్డు సచివాలయాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువస్తున్నాం.నీర్ణీత సమయంలో ప్రజలకు సేవలు అందించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.540కి పైగా సేవలను అందిస్తున్నాం.ప్రతి ఒక్క దరఖాస్తుకు జవాబుదారీతనం ఉంటుంది.దీని కోసం విశాఖ కేంద్రంగా పర్సుయన్స్ మోనిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసాం.అన్ని గ్రామ,వార్డు సచివాలయాలు దీనితో అనుసంధానం అవుతాయి.ఏదయినా దరఖాస్తు ఏ దశలో ఆగిపోయిందో సీఎం కార్యాలయానికి తెలియజేయాలి.నిర్ణీత గడువులోగా దరఖాస్తు పరిష్కారం అయ్యేలా ఈ మోనిటరింగ్ యూనిట్ పనిచేస్తుంది.ప్రజలకు మరింత మెరుగైన సేవలు కోసం సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు.ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల పోస్టులకు సెప్టెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తాం.

ఫోటో ఓటర్ల జాబితా సవరణ

Tags:More transparency in village ward secretariats

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *