తల్లి , ఇద్దరు ఆడపిల్లలు బావిలోదూకి ఆత్మహత్య

సోమల ముచ్చట్లు:

 

తల్లితో సహ ఇద్దరు ఆడపిల్లలు బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన సోమల మండలం పట్రపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కె.రాణి (25) కి పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన దిలీప్‌తో వివాహం జరిగింది. ఇలా ఉండగా శనివారం అత్తవారి ఇంట్లో గొడవ పడి పుట్టినింటికి వచ్చిన రాణి మనస్తాపంతో ఆదివారం ఉదయం తన ఇద్దరు ఆడపిల్లలతో కలసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి , శవాలను పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి , బిడ్డలు ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

 

 

Tags:Mother and two girls committed suicide by jumping into a well

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *