మదర్ తెరిసా గిరిజన సేవా ట్రస్ట్ లైఫ్ టైం డోనార్  ముక్తియార్ భాష  జన్మదిన వేడుకలు

Date:18/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

మదర్ తెరిసా గిరిజన సేవా ట్రస్ట్ లైఫ్ టైం డోనార్  ముక్తియార్ భాష   జన్మదిన   సందర్భంగా   గిరిజన వృద్ధాశ్రమం నందు  కేక్ కటింగ్ ,    ఘనంగా అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పుంగనూరు ఎమ్మార్వో వెంకటరాయలు  , మరియు గిరిజన సంక్షేమ జిల్లా అధ్యక్షులు నాగే నాయక్, ట్రస్ట్ సభ్యులు ప్రభాకర్ నాయక్, ఎం కృష్ణ నాయక్, వసంతమ్మ ,,వృద్ధులు లు తదితరులు పాల్గొన్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:Mother Teresa Tribal Service Trust Lifetime Donor Muktiar Language Birthday Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *