Mothers in various decorations

వివిధ అలంకారాలలో అమ్మవార్లు

Date:23/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏడవ రోజు పట్టణంలోని మారెమ్మను వెన్న, పూలతో అలంకరించారు. శుక్రవారం దసరా వేడుకల్లో భాగంగా వివిధ ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా భోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల పార్వతిదేవిని పసుపుతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే పట్టణ సమీపంలోని మాదనపల్లెలో సాయినాథునికి పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హ్గమాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి ని కలసిన పలువురు నేతలు

Tags: Mothers in various decorations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *