పుంగనూరులో ఆనాధ మహిళ ఆశ్రమానికి తరలింపు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో తిరుగుతున్న మతిస్థిమితం లేని మహిళను పోలీసులు ఆనాధశ్రమానికి తరలించారు. శనివారం ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆ మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చి ఆమె వివరాలు సేకరించారు. ఆమె పేరు ఆదిలక్ష్మి అని గుర్తించారు. పూర్తి వివరాల కోసం విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వారి బంధువుల వివరాలు తెలిసిన వెంటనే ఆశ్రమం నుంచి తరలిస్తామని తెలిపారు.

 

Tags: Move to an orphanage in Punganur

Leave A Reply

Your email address will not be published.