తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో విశ్వక్ సేన్ 

తిరుపతి ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నారు.వీఐపీ విరామ సమయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర బృంద్రం సభ్యులతో కలసి ఈరోజు ఉదయం మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించ గా..ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రలతో సత్కరించారు. 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కానున్ననేపథ్యం లో.. శ్రీవారిని దర్శించుకు న్నట్లు విశ్వక్ సేన్ తెలిపారు.

 

Tags:Movie hero Vishwak Sen visited Tirumala Srivara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *