Movie star Jayaprakash Reddy eyelid

సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

Date:08/09/220

హైదరాబాద్ ముచ్చట్లు

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

22వ రోజుకు చేరిన టిటిడి ఔట్సోర్సింగ్ కార్మికుల నిరసన దీక్షలు

Tags: Movie star Jayaprakash Reddy eyelid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *