ఇంద్రకీలాద్రిలో ఎంపి అరవింద్

విజయవాడ ముచ్చట్లు:


ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మను నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ గురువారం దర్శించుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా సతీసమేతంగా అయన ఇంద్రకీలాద్రి కి వచ్చారు. ఎంపికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు అరవింద్ దంపతులకు వేద ఆశీర్వచనం, ప్రసాదం అందచేసారు.

 

Tags: MP Arvind in Indrakiladri

Leave A Reply

Your email address will not be published.