ఎంపి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఎంపి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. సుప్రీం కోట్ల అవినాష్ రెడ్డికి ముందేస్తూ బెల్ పిటిషన్ విచారించలేమని వెకేషన్ బెంచ్ వెల్లడించింది.మెన్షన్గ్ లిస్టులో ఉంటేనే విచారిస్తామని ధర్మస్థానం స్పష్టం చేసింది. తాజాగా బెయిల్ కోసం సుప్రీంను అవినాష్ ఆశ్రయించారు. గతంలో హైకోర్టు వేకేషన్బెంచ్ ను తన బెయిల్ పిటీషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు . ఆ పిటీషన్ ను విచారణ తేదీని ఖరారు చేయనిసుప్రీంకోర్టు….జూన్ రెండోవారంలో విచారణకు అనుమతిస్తామని సిజెఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం చెప్పింది. సోమవారం సిబిఐ అరెస్ట్ చేసే అవకాశంఉన్నందున మళ్లీ సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు అవినాశ్ తన బెయిల్ పిటీషన్ను మెన్షన్ చేసారు.
Tags:MP Avinash Reddy gets a drop in the Supreme Court..

