MP Balli Durga Prasad eyelid ..

ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూత..

Date:16/09/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు మృతి చెందారు. గత కొద్దికాలంగా కరోనా వ్యాధితో ఆయన భాదపడుతూ.. చెన్నైలో మృతి చెందారు. గూడూరు ఎమ్మెల్యేగా మరియు రాష్ట్ర ప్రాధమిక విద్యా శాఖా మంత్రిగా కూడా ఆయన పని చేశారు. టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీ తరపున ఎంపీగా పోటీచేసి గెలిచారు.

లాక్ డౌన్ కు అందరూ సహకరించారు

Tags: MP Balli Durga Prasad eyelid ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *