పులివెందుల ఏరియా ఆస్పత్రిలో ఎంపీ తనిఖీలు

పులివెందుల ముచ్చట్లు :

 

పులివెందుల ఏరియా ఆసుపత్రి ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఆసుపత్రిలో కోవిడ్ తో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో చర్చించారు.రోగులు మనోధైర్యం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్ అవినాష్ రెడ్డి వైద్యులకు సూచించారు.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: MP checks at Pulivendula Area Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *