డిక్లరేషన్ ఫారం అందుకున్నఎంపి గురుమూర్తి.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి ఎంపీ గా వైఎస్ఆర్సీపీ నుంచి రెండవసారి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదలతో ప్రజల ఆశీస్సుల తో విజయం సాధించి కౌంటింగ్ సెంటర్ లో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నుంచి డిక్లరేషన్ ఫారం అందుకున్న తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి.

 

Tags: MP Gurumurthy received the declaration form.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *