మత్స్యకారులను కలిసిన ఎంపి జీవిఎల్
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు దృష్టి సారించారు.ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి మత్స్యకార సంఘాల నాయకులు, ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ల ప్రతినిధులను కలిసి స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.ప్రభుత్వం,మత్స్
Tags; MP GVL met the fishermen

