గాజువాకలో ఎంపి జీవిఎల్ పర్యటన
విశాఖపట్నం ముచ్చట్లు:
పార్టీలకతీతంగా ఏ సమస్య వచ్చినా తాను ముందుం టానని రాజ్యసభ సభ్యులు జేవీఎల్ నరసిం హారావు హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా గాజువాకలో పర్యటిం చారు.మూడు గ్రామాల తుం గ్లాం, కాపు తుంగ్లాం చుక్కవాణిపాలెం ప్రజలు ఆధ్వర్యంలో బీ.హెచ్.ఈఎల్ పెద్ద గేటు వద్ద బహిరంగ సభ ముఖ్య అతిథిగా రాజ్య సభ సభ్యులు. జేవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. భూము లు ఇచ్చిన రైతులకు గ్రామాల ప్రజల రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సంద్భంగా జి వి ఎల్ మాట్లాడుతూ తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.
Tags: MP GVL visit to Gajuwaka

