Natyam ad

లోకనాథరెడ్డి మృతికి సంతాపం తెలిపిన ఎంపీ మిధున్‌రెడ్డి

పీలేరు ముచ్చట్లు:

పీలేరు నియోజకవర్గ YSRCP సీనియర్ నాయకులు, మన   ఎంపి  పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి  స్నేహితుడు లోకనాధ రెడ్డి  తెల్లవారుజామున గుండె పోటుతో మరణించడం చాల బాధాకరం. వారి కుటుంబ సభ్యులను రాజంపేట పార్లమెంటు సభ్యులు మరియు లోక్సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి  పరామర్శించి, లోకనాధ కి నివాళులర్పించారు… వారి కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎపుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

 

Post Midle

Tags; MP Midhun Reddy condoled the death of Lokanatha Reddy

Post Midle