పుంగనూరులో 9న ఎంపీ మిధున్‌రెడ్డి పర్యటన
పుంగనూరు ముచ్చట్లు:
లోక్‌సభ ఫ్యానల్ స్పీకర్ , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి సోమవారం పట్టణంలో పర్యటిస్తారని మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలోని 1, 2, 31 వార్డులలో పర్యటిస్తారని తెలిపారు. ప్రజలను ఎంపీ నేరుగా కలుసుకుని , సమస్యలు తెలుసుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

Tags: MP Midhun Reddy’s visit to Punganur on 9th
