పుంగనూరులో 25న ఎంపీ మిధున్‌ పర్యటన

పుంగనూరు ముచ్చట్లు:

రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ఈనెల 25న మున్సిపల్‌ కార్యాలయంలో ప్రజల వినతులను స్వీకరిస్తారని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఎంపీ ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎంపీ మిధున్‌రెడ్డికి తెలియజేయాలని కోరారు.

 

Tags: MP Midhun’s visit to Punganur on 25th

Leave A Reply

Your email address will not be published.