Natyam ad

రైల్వేకోడూరు మార్కెట్ నూతన అదనపు గదులను ప్రారంభించిన ఎంపీ మిథున్ రెడ్డి

రైల్వేకోడూరు ముచ్చట్లు:

 

రైల్వేకోడూరు మార్కెట్ నందు 15 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించినటువంటి ఆరు అదనపు గదులను ప్రారంభించిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిథున్ రెడ్డి , ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు.

Post Midle

Tags: MP Mithun Reddy inaugurated the new additional rooms of Railway Kodur Market

Post Midle