Natyam ad

చింతమాకులపల్లె సచివాలయం నందు ప్రసంగించిన ఎంపీ మిథున్ రెడ్డి

తంబళ్లపల్లె ముచ్చట్లు:

 

తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలోని చింతమాకులపల్లె సచివాలయం నందు నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం..,

చింత పండు శుద్ధి కేంద్ర యంత్రాలు ట్రయల్ రన్ కార్యక్రమ మహోత్సవం లో పాల్గొని ప్రసంగించిన ఎంపీ మిథున్ రెడ్డి , ఎంఎల్ఏ ద్వారకనాథ్ రెడ్డి  ,జిల్లా కలెక్టర్ గిరీషా ,అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు.

Post Midle

 

Tags: MP Mithun Reddy spoke at Chintamakulapalle Secretariat

Post Midle