Natyam ad

ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ మిథున్ రెడ్డి

వీరబల్లి ముచ్చట్లు:

వీరబల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ మిథున్ రెడ్డి జెడ్పీ చైర్మన్ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి లు.బాణ సంచాలు కాల్చి, పూల వర్షం కురిపించి, దుస్సాలవులతో సన్మానం చేసి మిథున్ రెడ్డి, అమర్నాథరెడ్డి లకు ఘనంగా స్వాగతం పలికిన వీరబల్లి వైఎస్ఆర్సిపి శ్రేణులు కార్యకర్తలు.ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుకు ఒటేయాలని విజ్ఞప్తి చేసిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎంఎల్ఏ అభ్యర్థి అమర్నాథరెడ్డి లు.

 

Post Midle

Tags:MP Mithun Reddy who conducted the election campaign

Post Midle