రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తా- ఎంపీ మిథున్ రెడ్డి

అమరావతి ముచ్చట్లు:

మా నాయకుడు నన్ను సొంత తమ్ముడులా చూసుకుంటారు.బిజెపిలో చేరాల్సిన కర్మ నాకు లేదు.కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు,రాజంపేట ప్రజల మద్దతుతో మూడో సారి ఎంపీ ఎన్నికయ్యా హ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉంది.మా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు .రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తా.జాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాం.రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం.బిజెపిలో చేరాల్సిన కర్మ నాకు లేదు.కూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు.గతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతా.రాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదే.

 

 

 

 

Tags:MP Mithun Reddy will work for the interests of the state

 

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *