11న ఎంపి మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు

MP Mithun Reddy's Birthday Celebrations on 11th

MP Mithun Reddy's Birthday Celebrations on 11th

Date:10/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం 10 గంటలకు సంబరాలు నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి యువజన సంఘ అధ్యక్షుడు రాజేష్‌ ఆధ్వర్యంలో బస్టాండులో పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన మంగళవారం తెలిపారు. అలాగే మారెమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్దిరెడ్డి అభిమానులు అందరు హాజరై, విజయవంతం చేయాలని కోరారు.

ఏపీఆర్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల

Tags: MP Mithun Reddy’s Birthday Celebrations on 11th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *