Natyam ad

రామసముద్రంలో  ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం ఎంపిడివో కార్యాలయ ఆవరణంలో ఆదివారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేకు కట్ చేసి అందరికి పంచిపెట్టారు. మిథున్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుసుమకుమారి, వైస్ ఎంపీపీ లు రమణారెడ్డి, గంగాధర్ నాయుడు, సింగిల్ విండో చెర్మెన్ కేశవరెడ్డి, మండల కన్వీనర్ భాస్కర్ గౌడు, జెడ్పిటిసి రామచంద్రారెడ్డి, నాయకులు దొడ్డిపల్లి ఆనంద, ప్రకాష్, గెవన్న, ఉదయ్ శంకర్ రెడ్డి, శివ, ఆది, నరసింహులు, రెడ్డిషేకర్ యాదవ్, మహబూబ్ బాషా, సుబ్రమణ్యం, తిమ్మయ్య, కృష్ణప్ప, భాస్కర, మంజునాథ్, వీరే గౌడు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: MP Mithun Reddy’s birthday celebrations in Ramasamudra

Post Midle