ఫలించిన ఎంపి మిథున్ రెడ్డి కృషి
తంబళ్లపల్లె ముచ్చట్లు:
దేశంలోనే మంజూరైన రెండు చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ లలో ఒకటి మన తంబళ్లపల్లె నియోజకవర్గంలో (దక్షిణ భారత దేశంలో మొదటి చింత పండు ప్రాసెసింగ్ యూనిట్) మన ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి కృషి ఫలితమే.3000 మంది మహిళా రైతులతో ఒప్పందం.మైసూరుకి చెందిన కేంద్ర ప్రభుత్వ CFTRI సంస్థ వారి టెక్నాలజీ సహకారంతో నెలకొల్పుతున్న యూనిట్.ఎంపి చేతుల మీదుగా ప్రారంభించడానికి జరుగుతున్న ఏర్పాట్లు.

Tags: MP Mithun Reddy’s efforts paid off
