ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్య

Date:22/02/2021

దాద్రానగర్ ముచ్చట్లు:

దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబయిలోని ఓ హోటల్‌లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు శవపరీక్ష కోసం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాద్రానగర్‌ హవేలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన దేల్కర్‌‌ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: MP Mohan Delkar commits suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *