అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆధికారుల సమీక్ష సమావేశంలో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి
పీలేరు ముచ్చట్లు:
పీలేరు పట్టణం పీలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన మన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి ,మన రాష్ట్ర ఏపీఎండీసీ డైరెక్టర్ హరీష్ రెడ్డి మరియు మండల ప్రజా ప్రతినిధులు మరియు వైస్సార్సీపీ కార్యకర్తలు.

Tags: MP Peddireddy Venkata Mithun Reddy in the review meeting of Annamaya district government officials
