జగనన్న కాలనీ ఇండ్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఎంపీ పివి మిథున్ రెడ్డి
తంబళ్లపల్లె ముచ్చట్లు:
తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలోని ఎర్రబల్లి గ్రామ సచివాలయం కంటేవారిపల్లె హైవే నందు జగనన్న కాలనీ ఇండ్లు గృహప్రవేశ కార్యక్రమంలో.. మరియు
బి.కొత్తకోట టౌన్ నందు మన ఎంపీ పి.వి మిదున్ రెడ్డి స్వంత నిధులు తో మహిళలుకు ఉచిత కుట్టు మిషన్లు మరియు తోపుడు బండ్లుకు సోలార్ లైట్స్ పంపిణీ కార్యక్రమంలో..అలాగే , ఎంపీ స్వంత నిధులు తో మూడు ట్రాక్టర్లు బి.కొత్తకోట మున్సిపాలిటీ కి ఉచితంగా అందించిన కార్యక్రమములో
పాల్గొన్న రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి , ఎంఎల్ఏ ద్వారకనాథ్ రెడ్డి .

Tags: MP PV Mithun Reddy in housewarming program of Jagananna Colony houses
