సీఐడీ అడిషనల్ డీజీపీకి ఎంపీ రఘురామ లీగల్ నోటీసు

అమరావతి ముచ్చట్లు :

 

నరసాపురం ఎంపీ రఘురామ రాజు సీఐడీ అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ కు లీగల్ నోటీస్ పంపారు. తన అరెస్ట్ సమయంలో తీసుకున్న ఐ ఫోన్ తిరిగి ఇవ్వాలని కోరారు. స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్ ను రికార్డ్స్ లో ఎక్కడా చూపలేదని అన్నారు. ఫోన్ లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యునిగా చాలా విలువైన సమాచారం అందులో ఉందని పేర్కొన్నారు. దాన్ని తిరిగి అప్పగించాలని కోరారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; MP Raghurama Legal Notice to CID Additional DGP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *