తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో అంబులెన్స్ను ప్రారంభించిన ఎంపి రవీంద్రబాబు

MP Ravindra Babu who opened an ambulance in the new pocket of East Godavari district

MP Ravindra Babu who opened an ambulance in the new pocket of East Godavari district

Date:22/04/2018

తూర్పుగోదావరి జిల్లా ముచ్చట్లు:

కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ను ప్రారంభించిన యంపి పండుల రవీంద్ర బాబు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి కోత్త అంబులెన్స్ సేవలను ప్రారంభించిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ సలాది రామకృష్ణ కొత్తపేట జెడ్పీటీసీ సభ్యులు థరణాల రామకృష్ణ గుబ్బల మూర్తి సయ్యపరాజు రామకృష్ణంరాజు ముత్యాల బాబ్జీ పలువురు నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags: MP Ravindra Babu who opened an ambulance in the new pocket of East Godavari district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *