శ్రీవారి సన్నిధితో ఎంపి తేజస్వీ సూర్య

తిరుమల ముచ్చట్లు:
 
బిజెపి ఎంపీ తేజస్వి సూర్య గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు.  తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలు., యువమోర్చ వారితో కలసి శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం చాల సంతోషం. ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని., స్వీయ సంవృద్ధి దేశంగా భారత్ మరింత బలపడాలని కోరుకున్నా. ఓమిక్రాన్ ముప్పు పొంచి ఉంది., అందరికి ఎదర్కొనే శక్తిని ఇవ్వాలని ప్రార్ధింఛా . టీరీనేజర్ల కోసం వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలని అన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags’: MP Tejaswi Surya with Srivari Sannidhi

Natyam ad