విశాఖ గోకుల్ బీచ్ ను పరిశీలించిన ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖ ముచ్చట్లు :

 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విశాఖపట్నం లోని గోకుల్ బీచ్ ను శుక్రవారం పరిశీలించారు. దాని అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఇక్కడ శ్రీకృష్ణ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ వెల్లడించారు. అదే సమయంలో యాదవుల కోసం కమ్యూనిటీ భవన్ నిర్మించనున్నట్లు వెల్లడించారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:MP Vijayasai Reddy inspecting Visakhapatnam Gokul Beach

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *