Natyam ad

గవర్నర్ చేతులమీదుగా షాలిని కి MPhil, PhD పట్టా

కురబలకోట  ముచ్చట్లు:

కురబలకొట మండలం మహిళకు గవర్నర్ చేతులమీదుగా MPhil, PhD పట్టా కురబలకోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు YG సురేంద్ర  సతీమణి  p. షాలిని కి పద్మావతి యునివర్సిటీ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా MPhil, PhD పట్టా అందుకున్నారు.కురబలకోట మండలం నుండి ఒక మహిళ డాక్టరేట్ పట్టా పొందడం వల్ల మండలం ముఖ్యులు అభినందనలు తెలిపారు.

 

Tags: MPhil, PhD degree to Shalini at the hands of Governor

Post Midle
Post Midle