ఎంపీకే టోకరా వేశాడు

రాయ్ పూర్ ముచ్చట్లు :

 

ఛత్తీస్ గడ్ కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర మాజీ మంత్రి రం విచార్ నేతం క్రెడిట్ కార్డ్ తో ఒక గుర్తు తెలియని వ్యక్తి లావాదేవీలు నడిపాడు. ఆయన కార్డు నుంచి 37 వేల రూపాయలు దుర్వినియోగం అయినట్లు పోలీసులు గుర్తించారు. రాయపుర్లోని తెలిబండ పోలీస్ స్టేషన్ లో ఎంపీ బంధువు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: MPK laid the basket

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *