Natyam ad

పుంగనూరులో 29 నుంచి గడప గడపకు -ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని మాగాండ్లపల్లె పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: MPP Akkisani Bhaskar Reddy from 29th in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.