పుంగనూరులో 2 నుంచి గడప గడపకు – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఏటవాకిలి పంచాయతీ నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పెద్దిరెడ్డి అభిమానులు తప్పక హాజరై జయప్రదం చేయాలని కోరారు.

Tags: – MPP Bhaskar Reddy from 2 in Punganur
