Natyam ad

పుంగనూరులో 10 నుంచి గడప గడపకు -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలో ఈనెల 10 నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని వనమలదిన్నె పంచాయతీలో ప్రారంభించి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: MPP Bhaskar Reddy in Punganur from 10

Post Midle