ముఖ్యమంత్రి జగన్‌ను కలసిన ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

కుప్పం ముచ్చట్లు:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి కుప్పంలో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు. ఆ సమయంలో పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డిని ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఎంపీపీ సీఎంకు పూలబొకె అందజేసి , స్వాగతం పలికారు.అలాగే పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ ముఖ్యమంత్రికి పూలబొకే అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్రజానపద కళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం సీఎంకు బొకె అందజేసి స్వాగతం పలికారు. వీరితో పాటు హజ్‌కమిటి మెంబరు ఖాదర్‌ సీఎంను కలసి బొకె అందజేశారు. అలాగే ఏఎంసీ చెర్మన్ నాగరాజారెడ్డి సీఎంకు బొకె అందజేసి స్వాగతం పలికారు.

 

 

 

 

Tags: MPP Bhaskar Reddy met Chief Minister Jagan

 

Leave A Reply

Your email address will not be published.