జాతీయ సమావేశాలకు వెళ్లిన ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
గుడ్ గవర్నేస్ పై జాతీయ స్థాయి సమావేశాలు మూడు రోజుల పాటు శ్రీనగర్‌లో జరగనున్నది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం తరపున పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆదివారం శ్రీనగర్‌కు వెళ్లారు. ఈయనతో పాటు మన రాష్ట్రం నుంచి 7 మంది ప్రతినిధులు వెళ్లారు. రాష్ట్రం నుంచి ఎంపీపీలలో భాస్కర్‌రెడ్డి మాత్రం అవకాశం లభించింది.

Tags: MPP Bhaskar Reddy who went to the national convention
